- ఆరోగ్య వ్యవస్థను రూపు మార్చడం ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పౌరులందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది
- .
ABDM కింద ఇప్పటి వరకు: 23.76 కోట్లకు పైగా ABHA IDలు సృష్టించబడ్డాయి
1,40,073 ఆరోగ్య సౌకర్యాలు నమోదు చేయబడ్డాయి
57,062 మంది హెల్త్ కేర్ నిపుణులు నమోదు చేసుకున్నారు
