ఆటబొమ్మల తయారీలో ‘ఆత్మ నిర్భర్’.
వినూత్నమైన మరియు సృజనాత్మకమైన పద్ధతుల ద్వారా దేశీయ ఆట బొమ్మల క్లస్టర్స్ ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన ప్రధాని.
భారతీయ ఆట బొమ్మల తయారీ మరియు అంతర్జాతీయ మార్కెట్ లో వాటి ముద్రను పెంచే మార్గాలపై చర్చించడానికి పిఎం మోడీ గారు సీనియర్ మంత్రులు మరియు అధికారులతో సమావేశమయ్యారు.
'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని పెంచడానికి టాయ్స్ ఒక అద్భుతమైన మాధ్యమం అని ప్రధాని అన్నారు.