Published On 2 Jan, 2023
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎంపీ అర్వింద్ !

పట్టాలపై రైళ్లు, వాటిపై ROB లతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎంపీ అర్వింద్ ! కరుడు గట్టిన గులాబీ KST అవినీతికి, అలవాటైన అలసత్వం తోడై నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగలేదు.. వేగం, కాల పరిమితి, నాణ్యతతో కూడుకున్న ‘మోడీ మార్క్’ అభివృద్ధిని చేసి భవిష్యత్తుకి బాటలు వేస్తూ పనులు పూర్తి చేయిస్తున్న నిజామాబాద్ ఎంపీ ..

Related Posts