పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావేద్ కాళ్ళు వణుకుతున్నాయి, నుదిటిపై చెమట కారుతుంది..ఆ సమయంలో పాక్ విదేశాంగ మంత్రి వేడుకున్నాడు.
“ఖుదా కా వాస్తా హై, అభినందన్ ని వెళ్లనివ్వండి, లేకపోతే రాత్రి 9 గంటలకు భారతదేశం దాడి చేస్తుంది.”
అభినందన్ ని ‘యుద్ధనీతి’తో కాదు ‘యుద్ధ భీతి’తో భారత్ కి తిరిగిచ్చిన్న పాక్..మోడీ అంటే భయం మరి!