Published On 13 Jan, 2023
అఖిలాంధ్ర సాధు పరిషత్ 57 వ వార్షిక మహాసభ

ఈరోజు నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమ శ్రీ మంగి రాములు మహారాజ్ గారు పలుగుట్టలోని కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహిస్తున్న అఖిలాంధ్ర సాధు పరిషత్ 57 వ వార్షిక మహాసభలకు హాజరవ్వాలని ఆహ్వానించడం జరిగింది.

అఖిలాంధ్ర సాధు పరిషత్ 57 వ వార్షిక మహాసభ

Related Posts