Published On 25 May, 2021
అందరూ కుమ్మక్కై రైతు గొంతుని, ఆదాయాన్ని నొక్కుతున్నరు: Dharmapuri Arvind
dharmapuri arvind

మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను:

  • IKP సెంటర్ లో ధాన్యం యొక్క బరువు, తరుగు, తదితర వివరాలతో ఇవ్వాల్సిన రసీదును రైతులకు ఇవ్వొద్దని యంత్రాంగమే ఆదేశించింది — దాని వల్ల రైస్ మిల్లర్లు ఇష్టమెచ్చినట్టు తరుగు తీసినా, రైతులు ఒప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
  • ఒకవైపు వర్షాలు పడుతున్నాయి.. ప్రభుత్వం నియమించిన ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు ధాన్యాన్ని అస్సలు తరలిస్తరేరు

“మిల్లర్లు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, MLA లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్కై రైతు గొంతుని, ఆదాయాన్ని నొక్కుతున్నరు.”

Related Posts

Nizamabad DISHA meeting at IDOC Office

Nizamabad DISHA meeting at IDOC Office

నిజామాబాద్ ఐడిఓసి కార్యాలయంలో జరిగిన నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ( దిశా )...